Jayakrishna: నా ఫేవరెట్ హీరో రామ్ చరణ్.. అసలైన యాక్టర్ ఆయన: మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ కామెంట్స్
భారతదేశం, జూలై 22 -- Jayakrishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు ఘట్టమనేని జయకృష్ణ తన డెబ్యూ మూవీ 'శ్రీనివాస మంగాపురం' ప్రమోషన్లలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఘట్టమనేని కాంపౌండ్ బయట తనకు అత్యంత ఇష్టమైన హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని ఓపెన్‌గా చెప్పారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకుని ఒక బిగ్ స్టార్‌గా ఎదగడం సాధారణ విషయం కాదంటూ చరణ్ సాధించిన అచీవ్మెంట్ను జయకృష్ణ మనస్ఫూర్తిగా ప్రశంసించారు.
'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' సినిమాలతో టాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన డైరెక్టర్ అజయ్ భూపతి ఈ రస్టిక్ అండ్ ఇంటెన్స్ లవ్ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. జులై 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది.
ఇటీవల ఇచ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.