Jayaho Ramanuja: రియల్ ఎస్టేట్ నుంచి 25 ఏళ్ల సినిమా అనుబంధం దాకా- 11 పాత్రల్లో లయన్ సాయి వెంకట్-డిల్లీ సుల్తాన్‌గా సుమన్
భారతదేశం, అక్టోబర్ 19 -- Lion Sai Venkat Jayaho Ramanuja: మహనీయుల జీవిత చరిత్రలను వెండితెరపైకి తీసుకురావడం కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, భావితరాలకు మన సనాతన సంస్కృతిని, సమతా భావాన్ని అందించే ఒక గొప్ప బాధ్యత. ఈ క్రమంలోనే ఆధ్యాత్మిక వేత్త శ్రీ రామానుజాచార్యుల దివ్య చరిత్రను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం 'జయహో రామానుజ'.
రియల్ ఎస్టేట్ రంగంలో విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తూనే, గత 25 ఏళ్లుగా సినీ పరిశ్రమతో అనుబంధం ఉన్న లయన్ సాయి వెంకట్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
జయహో రామానుజ చిత్రంలో అత్యంత ఆసక్తికరమైన అంశం లయన్ సాయి వెంకట్ ఏకంగా పదకొండు విభిన్నమైన పాత్రల్లో కనిపించడం. ఒకే నటుడు ఇన్ని పాత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.