Jayaho Janardhana: జయహో జనార్ధన నుంచి మాస్ సాంగ్ రిలీజ్- బుచ్చిబాబు చేతుల మీదుగా విడుదల- ప్యారడైజ్ ఆయా షేర్ సింగర్‌తో!
భారతదేశం, ఆగస్టు 23 -- Buchi Babu Released Jayaho Janardhana First Song: పానుగంటి ప్రొడక్షన్స్ పతాకంపై పానుగంటి శరత్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'జయహో జనార్ధన'. ఈ సినిమాలో నరేష్ వాసం, రమ్యశ్రీ జంటగా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్, కామెడీ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా జయహో జనార్ధన సినిమాను తెరకెక్కిస్తున్నారు.
తాజాగా జయహో జనార్ధన సినిమా నుంచి తొలి లిరికల్ పాటను మేకర్స్ విడుదల చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు ఈ 'చిందువేయవే చాందుక తుకడ' అనే పాటను లాంచ్ చేశారు.
జయహో జనార్ధన 'చిందువేయవే చాందుక తుకడ' సాంగ్ లాంచ్ అనంతరం చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు డైరెక్టర్ బుచ్చిబాబు సాన. అయితే, 'చిందువేయవే చాందుక తుకడ' సాంగ్ వినిపించగానే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.