భారతదేశం, ఏప్రిల్ 10 -- Jaws Returns: సినిమా చరిత్రలో 'సమ్మర్ బ్లాక్ బస్టర్' అనే పదానికి అర్థం నేర్పిన మూవీ 'జాస్' (Jaws). సరిగ్గా ఐదు దశాబ్దాల కిందట స్టీవెన్ స్పీల్బర్గ్ సృష్టించిన ఈ సంచలనం.. ఇప్పుడు సరికొత్త హంగులతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 17న పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX) ఎంపిక చేసిన థియేటర్లలో ఈ హారర్ థ్రిల్లర్ క్లాసిక్‌ను 4K రిస్టోర్డ్ వెర్షన్లో విడుదల చేయనున్నట్లు సదరు సినిమా చైన్ శుక్రవారం (ఏప్రిల్ 10) ప్రకటించింది.
1975లో విడుదలైన 'జాస్'.. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. ఒక బీచ్ టౌన్‌ను గడగడలాడించే నరమాంస భక్షక షార్క్ (Killer Shark) నేపథ్యంలో సాగే ఈ కథ.. నేటికీ పాపులర్ కల్చర్‌లో చెరగని ముద్ర వేసింది. జాన్ విలియమ్స్ అందించిన ఐకానిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, స్పీల్బర్గ్ మేకింగ్ కలిసి ప్రేక్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.