Jaquelin Fernandes: మరీ ఇంత దారుణంగా చూపిస్తారా.. అన్ని హద్దులూ దాటేశారు: లేటెస్ట్ సాంగ్‌పై ట్రోలింగ్
భారతదేశం, జూలై 17 -- Jaquelin Fernandes: బాలీవుడ్ గ్లామర్ క్వీన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కొత్త మ్యూజిక్ వీడియో 'జుగ్ని' (Jugni) ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇటీవల 'వెల్కమ్ టు ది జంగిల్' మూవీతో ఏకంగా రూ.120 కోట్లకు పైగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు రాబట్టి మంచి జోష్ మీదున్న ఈ భామకు.. ఇప్పుడు ఒక విచిత్రమైన వివాదం చుట్టుముట్టింది. ఈ పాటలో ఆమె మితిమీరిన ఎక్స్పోజింగ్, దానిని అలాగే యూట్యూబ్ లో అప్లోడ్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాపులర్ సింగర్ బి ప్రాక్ పాడిన 'జుగ్ని' ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ ఇటీవల యూట్యూబ్‌లో గ్రాండ్‌గా రిలీజైంది. అయితే ఈ పాటలోని ఒక డ్యాన్స్ సీక్వెన్స్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వేసుకున్న డ్రెస్ ఓ చోట మరీ ఆమె బూబ్స్ మొత్తం కనిపించేలా చేసింది. దీనిని చూసీచూడనట్లు మేకర్స్ అలాగే మొదట యూట్యూబ్ లో అప్లోడ్ చేయడంతో నెట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.