January 12 Vidudala: జనవరి 12 విడుదల.. వెంకీ, కళ్యాణ్ రామ్ మూవీకి అనిల్ రావిపూడి మార్క్ టైటిల్.. ఫన్నీ వీడియో చూశారా?
భారతదేశం, ఆగస్టు 19 -- January 12 Vidudala: అనిల్ రావిపూడా మజాకా? తన సినిమాలతోనే కాదు టైటిల్స్ తోనూ అభిమానులను అలరించే ఈ డైరెక్టర్.. తన నెక్ట్స్ మూవీకి కూడా క్రేజీ టైటిల్ పెట్టారు. జనవరి 12 విడుదల అనే టైటిల్ తో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. ఎవరి ఊహకూ అందని విధంగా సరికొత్త టైటిల్ తో అనిల్ రావడం విశేషం.
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద వరుస రికార్డులు క్రియేట్ చేస్తున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తదుపరి మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ టైటిల్ ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు 'జనవరి 12 విడుదల' అనే మైండ్ బ్లాకింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు.
ఈ చిత్రానికి 'బావ బామ్మర్ది సౌజన్యంతో' అనే క్యాచీ సబ్టైటిల్ను జతచేయడం విశేషం. టైటిల్ అనౌన్స్మెంట్ కోసం అనిల్ రా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.