Jantar Mantar Protest Live : పార్లమెంట్ మార్చ్‌లో ఉద్రిక్తత- మరోసారి లాఠీఛార్జ్!
భారతదేశం, జూలై 20 -- పార్లమెంట్ మార్చ్ మొదలైన వెంటనే నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు మరోసారి పోలీసులు లాఠీఛార్జ్‌కి దిగినట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ భారీ ఆందోళన కేవలం విద్యార్థుల నిరసనగానే కాకుండా, రాజకీయ, సినీ, సామాజిక వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టుకుంటోంది. ఈ ప్రదర్శనలో పాల్గొని విద్యార్థులకు బాసటగా నిలిచిన ప్రముఖుల వివరాలు ఇలా ఉన్నాయి:
చంద్రశేఖర్ ఆజాద్: ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధ్యక్షుడు, లోక్‌సభ ఎంపీ.
మహువా మోయిత్రా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ.
షబానా అజ్మీ: బాలీవుడ్ దిగ్గజ నటి.
ప్రకాష్ రాజ్: ప్రముఖ బహుభాషా నటుడు.
వీరితో పాటు విపక్ష పార్టీలకు చెందిన అనేక మంది ఎంపీలు సైతం ఇప్పుడు పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొనేందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది.
పార్లమెంట్ మార్చ్ సెగ ఉభయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.