భారతదేశం, జూలై 20 -- పార్లమెంట్​ మార్చ్​ మొదలైన వెంటనే నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు మరోసారి పోలీసులు లాఠీఛార్జ్​కి దిగినట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ భారీ ఆందోళన కేవలం విద్యార్థుల నిరసనగానే కాకుండా, రాజకీయ, సినీ, సామాజిక వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టుకుంటోంది. ఈ ప్రదర్శనలో పాల్గొని విద్యార్థులకు బాసటగా నిలిచిన ప్రముఖుల వివరాలు ఇలా ఉన్నాయి:

చంద్రశేఖర్ ఆజాద్: ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధ్యక్షుడు, లోక్‌సభ ఎంపీ.

మహువా మోయిత్రా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ.

షబానా అజ్మీ: బాలీవుడ్ దిగ్గజ నటి.

ప్రకాష్ రాజ్: ప్రముఖ బహుభాషా నటుడు.

వీరితో పాటు విపక్ష పార్టీలకు చెందిన అనేక మంది ఎంపీలు సైతం ఇప్పుడు పార్లమెంట్​ మార్చ్​లో పాల్గొనేందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది.

పార్లమెంట్ మార్చ్ సెగ ఉభయ...