Jantar Mantar Protest Live : పార్లమెంట్ మార్చ్‌లో ఉద్రిక్తత- మరోవైపు నడ్డాతో భేటీ!
భారతదేశం, జూలై 20 -- ఉదయం 11 గంటల 52 నిమిషాలకు సీజేపీ ట్విట్టర్ నుంచి ఒక సందేశం వచ్చింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డాని కలిసేందుకు వెళుతున్నట్టు సీజేపీ ప్రతినిధులు తెలిపారు.
పార్లమెంట్ మార్చ్ మొదలైన వెంటనే నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు మరోసారి పోలీసులు లాఠీఛార్జ్‌కి దిగినట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ భారీ ఆందోళన కేవలం విద్యార్థుల నిరసనగానే కాకుండా, రాజకీయ, సినీ, సామాజిక వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టుకుంటోంది. ఈ ప్రదర్శనలో పాల్గొని విద్యార్థులకు బాసటగా నిలిచిన ప్రముఖుల వివరాలు ఇలా ఉన్నాయి:
చంద్రశేఖర్ ఆజాద్: ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధ్యక్షుడు, లోక్‌సభ ఎంపీ.
మహువా మోయిత్రా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ.
షబానా అజ్మీ: బాలీవుడ్ దిగ్గజ నటి.
ప్రకాష్ రాజ్: ప్రముఖ బహుభాషా నటుడు.
వీర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.