Jantar Mantar Protest Live : పార్లమెంట్ మార్చ్‌లో ఉద్రిక్తత- జంతర్ మంతర్ వద్ద అంబులెన్స్ కలకలం!
భారతదేశం, జూలై 20 -- లోపల రోగి లేగి లేని ఒక అంబులెన్స్‌ని జంతర్ మంతర్ వద్దకు పంపించారని, దాని వల్ల తీవ్ర గందరగోళం నెలకొనే ప్రమాదం ఉందని సీజేపీ ఆరోపించింది.
"ఎమర్జెన్సీ పరిస్థితులు లేని, లోపల అసలు రోగి కూడా లేని అంబులెన్స్‌ని జంతర్ మంతర్ వద్దకు పంపించారు. దాని వల్ల తృటిలో తొక్కిసలాట జరిగేది. జంతర్ మంతర్ వద్ద గందరగోళం సృష్టించేందుకు ప్రభుత్వం ఇంతకు తెగిస్తుందా? శాంతియుత నిరసనకారులంటే ఎందుకు అంత భయం?" అని సీజేపీ తన ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
దిల్లీలో తాజా పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ స్పందించారు. శాంతియుతంగా జరుగుతున్న పార్లమెంట్ మార్చ్‌లో లాఠీలను ఉపయోగించాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు.
సోనమ్ వాంగ్ చుక్ సోమవారం సఫ్దర్ జంగ్ ఆసుపత్రిని తాత్కాలికంగా విడిచిపెట్టడానికి అనుమతించాలని కోరారు. తద్వారా తాను పార్లమెంట్ వైపు '...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.