Jani Master: పెద్ద హీరోలు, ప్రొడ్యూసర్లను తప్పుదోవ పట్టిస్తున్నాడు.. కమీషన్లు దండుకుంటున్నాడు: జానీ మాస్టర్‌పై ఆరోపణలు
భారతదేశం, జూలై 17 -- Jani Master: టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్‌లో వివాదం తీవ్రస్థాయిలో రాజుకుంది. సీనియర్ కొరియోగ్రాఫర్ దినేష్ మాస్టర్ సంచలన ఆరోపణలు చేస్తూ జాని మాస్టర్‌పై విరుచుకుపడ్డారు. లోకల్ డ్యాన్సర్ల పొట్ట కొడుతూ, కమీషన్ల కోసం ముంబై నుంచి ఆర్టిస్టులను తెప్పిస్తున్నారంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో పెద్ద కలకలం రేపాయి.
మీడియా ముందుకు వచ్చిన దినేష్ మాస్టర్.. జాని మాస్టర్ ప్రవర్తనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకల్ తెలుగు డ్యాన్సర్లకు అవకాశాలు ఇవ్వకుండా తొక్కేస్తున్నారని, పెద్ద హీరోలు, ప్రొడ్యూసర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
హైదరాబాద్‌లోని అసోసియేషన్ సభ్యులను పక్కనపెట్టి, తన స్వార్థం కోసం ముంబై నుంచి డ్యాన్సర్లను రప్పిస్తున్నారని దినేష్ ఆరోపించారు. అక్కడ నుంచి వచ్చే ప్రతి డ్యాన్సర్ నుంచి భారీగా క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.