Janhvi Kapoor Scenes:తప్పు తెలుసుకున్నాం, సీన్లు మారుస్తాం- జాన్వీ కపూర్‌ను శృంగారవస్తువులా చూపించడంపై బుచ్చిబాబు పోస్ట్
భారతదేశం, జూన్ 6 -- Buchi Babu Sana On Removing Janhvi Kapoor Scenes Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమా విడుదలై రెండు రోజులు కూడా గడవకముందే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది.
అయితే, ఈ భారీ సక్సెస్ ఆనందంలో ఉన్న చిత్రబృందానికి ఒక ఊహించని వివాదం తలనొప్పిగా మారింది. పెద్ది సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ (అచ్చియమ్మ పాత్ర) గ్లామర్‌ను మితిమీరిన రీతిలో, మహిళలను కించపరిచేలా చూపించారంటూ ప్రేక్షకుల నుంచి, ముఖ్యంగా మహిళా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వ్యల్లువెత్తాయి.
హీరోయిన్లను గ్లామర్ కోసం వాడుకునే ఆట వస్తువు కింద చూస్తున్నారని నెట్టింట్లో తెగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.