Janhvi Kapoor OTT: ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్-పెద్ది తర్వాత తమిళంలో క్రేజీ సిరీస్-బాలీవుడ్ బ్యూటీ డెబ్యూ ప్లాన్
భారతదేశం, ఆగస్టు 11 -- Janhvi Kapoor OTT: బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలోనూ క్రేజీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) త్వరలోనే ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం. పెద్ది మూవీతో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన ఈ భామ.. తమిళంలో వెబ్ సిరీస్ తో డిజిటల్ డెబ్యూ చేస్తుందని అంటున్నారు.
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. టాలీవుడ్ లో దేవర, పెద్ది సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది. ఈ నేపథ్యంలో పెద్ది మూవీ తర్వాత జాన్వీ కపూర్ తమిళ వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుగుపెట్టనుందని తెలిసింది.
పాపులర్ ఓటీటీ దిగ్గజం 'నెట్‌ఫ్లిక్స్' (Netflix) ఈ సిరీస్ ను నిర్మిస్తుందని సమాచారం. జాన్వీ కపూర్ నటించనున్న ఈ క్రేజీ వెబ్ సిరీస్ కు 'కురత్తి' (Kurathi) అనే పవర్ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.