Janhvi Kapoor: స్కూల్‌లో ఉన్నప్పుడే పోర్న్ సైట్లో ఫోటోలు.. ఆ చేదు జ్ఞాపకాలపై జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు
భారతదేశం, ఏప్రిల్ 6 -- అతిలోక సుందరి శ్రీదేవి తనయగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే దిశగా సాగుతోంది. అయితే, స్టార్ కిడ్ కావడమనేది కేవలం అదృష్టం మాత్రమే కాదు, దాని వెనుక ఎంతో ఒత్తిడి, చేదు అనుభవాలు కూడా ఉంటాయని ఆమె తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.
ప్రముఖ యూట్యూబర్ రాజ్ షామనీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జాన్వీ కపూర్ తన వ్యక్తిగత జీవితం, టెక్నాలజీ దుర్వినియోగం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. స్కూల్ రోజుల్లో ఎదుర్కొన్న ఒక వింతైన, భయానకమైన పరిస్థితిని ఈ సందర్భంగా వివరించింది.
"నాకు అప్పుడు కేవలం 15 ఏళ్లు. స్కూల్‌లో ఐటీ క్లాస్ జరుగుతున్న సమయంలో కొందరు అబ్బాయిలు సరదా కోసం పోర్న్ సైట్లు చూస్తుండగా, అందులో నా ఫోటోలు కనిపించాయి.
అప్పట్లో అవి డీప్‌ఫేక్ అవునో కాదో తెలియదు కానీ, నా ముఖాన్ని మార్ఫింగ్ చేసి ఆ సైట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.