Janhvi Kapoor: షాకింగ్..పెద్ది మూవీలో తన పాత్రపై జాన్వీ సంతోషంగా లేదా? ఇది అవమానంగా భావిస్తోందా? ఆ లైక్ వెనుక అర్థమేంటి?
భారతదేశం, జూన్ 4 -- Janhvi Kapoor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కించిన 'పెద్ది' మూవీ థియేటర్లలో భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. సినిమా కమర్షియల్ సక్సెస్ ఎలా ఉన్నా.. దీని చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద వివాదం ముదురుతోంది.
సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన విధానం మీద ఆడియన్స్, క్రిటిక్స్ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే, తన క్యారెక్టర్‌ను తక్కువ చేసి చూపించారనే విమర్శలను స్వయంగా జాన్వీ కపూర్ సమర్థిస్తూ ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌ను లైక్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 'రెకమండేషన్ కమ్యూనిటీ' (Recommendation Community) అనే పేజీ 'పెద్ది' సినిమా మీద ఒక పెద్ద అనాలిసిస్ పోస్ట్ చేసింది. "ఇండియన్ సినిమా హిస్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.