Janhvi Kapoor: రామ్ చరణ్‌తో అలా చేస్తే హాఫ్ డేలోనే సన్నబడతారు.. జాన్వీ కపూర్ వెయిట్ లాస్ టిప్.. కామెంట్లు వైరల్
భారతదేశం, మే 26 -- Janhvi Kapoor: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. రీసెంట్గా భోపాల్‌లో నిర్వహించిన భారీ ఈవెంట్ తర్వాత, తాజాగా పెద్ది టీమ్ కర్ణాటక రాజధాని బెంగళూరులో ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
బెంగళూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ సందడి చేశారు. 'దేవర' సినిమాతో టాలీవుడ్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్.. 'పెద్ది' చిత్రంలో రామ్ చరణ్ సరసన కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.
తాజాగా పెద్ది ప్రమోషన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.