భారతదేశం, మార్చి 6 -- బాలీవుడ్ స్టార్ నటి జాన్వీ కపూర్ తన పుట్టినరోజును (గురువారం) అత్యంత ఆధ్యాత్మికంగా జరుపుకుంది. ఏటా తన బర్త్ డే నాడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్న జాన్వీ.. ఈసారి కూడా తిరుమల చేరుకుంది. అంతేకాదు ప్రతిసారిలాగే ఈసారి కూడా అలిపిరి మెట్ల మార్గంలో ఆమె కొండకు చేరుకోవడం విశేషం.
సుమారు 3,550 మెట్లు ఉన్న చారిత్రాత్మక అలిపిరి కాలినడక మార్గంలో జాన్వీ కపూర్ నడుచుకుంటూ వెళ్తున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెల్లటి పూల డిజైన్ ఉన్న కుర్తా-పైజామా ధరించి, చాలా సాధారణంగా ఆమె మెట్ల మార్గంలో నడుస్తూ వెళ్లింది. తన వెంట సెక్యూరిటీ ఉన్నప్పటికీ, దారిలో ఎదురైన భక్తులను పలకరిస్తూ, సెల్ఫీలకు ఫోజులిస్తూ ఆమె చూపిన వినయం అందరినీ ఆకట్టుకుంది.
జాన్వీ భక్తిని చూసి నెటిజన్లు ప్రశం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.