Janhvi Kapoor: టాలీవుడ్ లో డోర్స్ క్లోజ్? కోలీవుడ్ వైపు జాన్వీ కపూర్ చూపు.. వెట్రిమారన్, విజయ్ పేర్లతో కొత్త స్కెచ్!
భారతదేశం, నవంబర్ 8 -- Janhvi Kapoor: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'పెద్ది' (Peddi) సినిమాపై కామెంట్స్ తో జాన్వీ కపూర్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్స్ బారిన పడింది. పెద్ది సినిమాకు సంబంధించి ఆమె చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారడంతో, ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు తాజాగా తన బంధువు, సీనియర్ నటి మహేశ్వరితో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ సడెన్ గా తమిళ సినిమాల జపం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంటర్వ్యూలో ఆమె కోలీవుడ్ ఫేవరెట్ డైరెక్టర్ల గురించి మాట్లాడుతూ.. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaaran) సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన తదుపరి ఎలాంటి ప్రాజెక్ట్ తో వస్తారా అని తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.