Janasena Party : స్థానిక ఎన్నికలపై 'జనసేన ఫోకస్' - క్షేత్రస్థాయిలో బలోపేతం దిశగా వ్యూహాలు..!
భారతదేశం, సెప్టెంబర్ 23 -- ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన పార్టీ దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
మంగళవారం మధ్యాహ్నం కాకినాడ వేదికగా జనసేన ముఖ్య నాయకులతో ఆయన. కీలక సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక పోరులో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై నాయకులకు సమగ్రమైన దిశానిర్దేశం చేశారు.
కాకినాడలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో జనసేన పార్టీకి చెందిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు (ఎంపీలు), శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీలు), శాసనసభ్యులు (ఎమ్మెల్యేలు), వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొచ్ఛారు. వీరితో పాటు స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నియమించిన సమన్వయకర్తలు, ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.