Jana Nayakudu: అనుకున్నదాని కంటే ఒక రోజు ముందే 'జన నాయకుడు' వస్తున్నాడు.. మొత్తానికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్
భారతదేశం, జూలై 15 -- Jana Nayakudu: కోలీవుడ్ సూపర్‌స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నటించిన మోస్ట్ అవైటెడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా 'జన నాయగన్' రిలీజ్ డేట్ అఫీషియల్‌గా వచ్చేసింది. జులై 23, 2026న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ థియేటర్లలోకి రాబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ లో విజయ్ పవర్ఫుల్ పోలీస్ అవతారంలో కనిపించి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు.
జన నాయగన్ మూవీ మేకర్స్ అయిన కేవీఎన్ ప్రొడక్షన్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.. ఈ సినిమా గురించి చెబుతూ.. "అగ్ని పరీక్షకు నిలిచింది.. కాలంతోపాటు బలపడింది.. చరిత్ర సృష్టించిడానికి నిర్మించబడింది.. పోరాటం ఎంత కఠినమైతే.. విజయం సౌండ్ అంత గట్టిగా ఉంటుంది" అనే క్యాప్షన్ తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. దీనికి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.