Jana Nayagan producer: జన నాయగన్ ప్రొడ్యూసర్‌కు సీఎం విజయ్ సర్కార్ కీలక పదవి.. ఫ్యాన్స్ క్రేజీ రియాక్షన్స్
భారతదేశం, జూన్ 26 -- Jana Nayagan producer: దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత వస్తున్న ఆయన మోస్ట్ అవేటెడ్ చివరి సినిమా 'జన నాయగన్' (Jana Nayagan). ఈ మూవీ ప్రొడ్యూసర్ కేవీఎన్ వెంకట నారాయణ చుట్టూ ఇప్పుడు సౌత్ ఇండియన్ పాలిటిక్స్ తో పాటు సినిమా సర్కిల్స్ లో ఒక రేంజ్ లో చర్చ నడుస్తోంది.
తమిళనాడు ప్రభుత్వం ఆయనను న్యూ ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ అధికారిక ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 23వ తేదీతో ఉన్న ఈ అఫీషియల్ గవర్నమెంట్ ఆర్డర్ (GO) శుక్రవారం (జూన్ 26) సడెన్ గా ఇంటర్నెట్ లో లీక్ అవ్వడంతో కోలీవుడ్ టు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. తమిళనాడు చీఫ్ సెక్రటరీ ఎమ్ సాయి కుమార్ సైన్ చేసిన ఈ ఆర్డర్ కాస్తా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లో విపరీతంగా షేర్ అవుతోంది.
ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ ప్రకారం వెంకట నారాయణ ఈ పదవిలో ఒ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.