Jana Nayagan OTT Release Date: అఫీషియల్.. ఓటీటీలోకి దళపతి విజయ్ చివరి సినిమా.. ఈవారమే డిజిటల్ ప్రీమియర్
భారతదేశం, ఆగస్టు 17 -- Jana Nayagan OTT Release Date: కోలీవుడ్ సూపర్ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 (ZEE5) వేదికగా ఆగస్టు 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
"బంగారం.. దళపతి జన నాయగన్ జీ5లో ఆగస్ట్ 21న మిమ్మల్ని కలవనున్నాడు" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసిన ఆ ఓటీటీ.. తమిళనాడు సీఎం అంటూ విజయ్ ని ట్యాగ్ చేసింది.
డైరెక్టర్ హెచ్. వినోద్ తెరకెక్కించిన జన నాయగన్ సినిమా రిలీజ్ మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ మూటగట్టుకుంది. సోషల్ మీడియాలో నెగటివ్ రివ్యూలు, రిలీజ్ రోజే పైరసీ లీకులు తీవ్రంగా వేధించినా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.