భారతదేశం, ఏప్రిల్ 13 -- Jana Nayagan Leak: తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ తన సుదీర్ఘ సినీ ప్రస్థానానికి స్వస్తి పలుకుతూ, పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు నటిస్తున్న చివరి చిత్రం 'జన నాయగన్'. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజయ్ అభిమానులు ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తుంటే, తాజాగా ఈ చిత్రం పైరసీ కోరల్లో చిక్కుకోవడం కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. సెన్సార్ బోర్డు (CBFC)తో వివాదం నడుస్తున్న తరుణంలోనే ఈ సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఈ జన నాయగన్ లీక్ వ్యవహారంపై నటుడు ఆర్. మాధవన్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. "ఇది చాలా బాధాకరం, నన్ను తీవ్రంగా కలచివేస్తోంది. అసలు ఇలాంటి పనులు చేసి మనుషులు ఎలా తప్పించుకుంటున్నారు? వందలాది మంది కష్టపడి చేసిన పనిని గౌరవించండి. దయచేసి పైరసీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.