Jana Nayagan Bhagavanth Kesari: భగవంత్ కేసరికి రీమేకా? విజయ్ 'జన నాయగన్'పై డైరెక్టర్ వినోత్ షాకింగ్ కామెంట్స్!
భారతదేశం, జూలై 21 -- Jana Nayagan Bhagavanth Kesari: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' ఒకటి. పొలిటికల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూలై 23న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు (జన నాయకుడు), హిందీ ('జన్ నేత') భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ హెచ్. వినోత్ సంచలన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
దళపతి విజయ్ కెరీర్ లో లాస్ట్ మూవీ 'జన నాయగన్'. అయితే ఈ చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన 'భగవంత్ కేసరి'కి రీమేక్ అనే వార్తలు వస్తున్నాయి. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ ప్రచారం జోరందుకుంది. దీనిపై డైరెక్టర్ హెచ్. వినోత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.
దర్శకుడు హెచ్.వినోత్ మాట్లాడుతూ.. 'జననాయగన్' చిత్రం 'భగవంత్ కేసరి' నుంచి కేవలం 50% మాత్రమే ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.