Jana Nayagan: 'ఎ' సర్టిఫికెట్ మూవీ పిల్లలెలా చూస్తారు? సీఎం సినిమానే అడ్డుకున్న పోలీసులు.. ఏం జరిగిందంటే?
భారతదేశం, జూలై 27 -- Jana Nayagan: తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ (Vijay) ఫేర్వెల్ మూవీ 'జన నాయగన్' (Jana Nayagan) థియేటర్ల దగ్గర ఊహించని రచ్చ జరుగుతోంది. సెన్సార్ బోర్డు 'A' (Adults Only) సర్టిఫికేట్ ఇచ్చిన ఈ సినిమాకు పేరెంట్స్ తమ చిన్న పిల్లలను తీసుకురావడంతో చెన్నైలోని పలు మల్టీప్లెక్స్‌లలో షోలు నిలిచిపోయాయి.
7 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జులై 23న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాను చూడటానికి ఫ్యాన్స్ విపరీతంగా పోటెత్తారు. అయితే సెన్సార్ రూల్స్ కారణం చూపి మైనర్లను లోపలికి అనుమతించకపోవడంతో థియేటర్ మేనేజ్మెంట్, పేరెంట్స్ మధ్య పెద్ద ఎత్తున గొడవలు మొదలయ్యాయి.
చెన్నైలోని పీవీఆర్ అంపా మాల్, పల్లవరం పీవీఆర్ గ్రాండ్ లాంటి ప్రముఖ థియేటర్లలో మైండ్ బ్లాకింగ్ సీన్లు కనిపించాయి. 'A' సర్టిఫికేట్ రూల్స్ ప్రకారం 18 ఏళ్ల కంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.