Jana Nayagan: సీఎం విజయ్‌కు ఫ్యాన్‌లా మారిపోయిన కోలీవుడ్ స్టార్ హీరో.. థియేటర్లో విజిల్స్ కొడుతూ జయం రవి రచ్చ!
భారతదేశం, జూలై 24 -- Jana Nayagan: ఎన్నో వివాదాలను అధిగమించి హెచ్.వినోత్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ డ్రామా 'జన నాయగన్' ఈ గురువారం (జూలై 23) థియేటర్లలోకి వచ్చింది. విజయ్‌కి నటుడిగా ఇదే ఆఖరి సినిమా కావడంతో విమర్శకుల టాక్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకులు భారీ ఎత్తున థియేటర్లకు తరలివస్తున్నారు.
జన నాయగన్ సినిమా విడుదలై హంగామా సృష్టిస్తున్న వేళ, ప్రముఖ తమిళ నటుడు రవి మోహన్ చెన్నైలోని 'వెట్రి థియేటర్' లో సామాన్య ప్రేక్షకుడిలా సినిమా చూశాడు. థియేటర్ ఆఖరి వరుసలో కూర్చున్న రవి మోహన్.. దళపతి విజయ్ గ్రాండ్ ఎంట్రీ సీన్ రాగానే గట్టిగా ఈలలు వేస్తూ, చప్పట్లతో గోల చేశాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా ముగిసిన అనంతరం బయటకు వచ్చిన రవి మోహన్ (జయం రవి) థియేటర్ వద్ద వేచి ఉన్న అభిమానులతో ఓపిగ్గా సెల్ఫీలు దిగి వెళ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.