Jana Nayagan: సీఎం విజయ్ జన నాయగన్‌కు సెన్సార్ షాక్- ఆ వివాదస్పద డైలాగులపై కత్తెర- ఎక్కడెక్కడ ఎలా?, ఎందుకు మార్చారంటే?
భారతదేశం, జూలై 16 -- Thalapathy Vijay Jana Nayagan Censor Cuts: భారత సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ సంచలనం సృష్టిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు దళపతి విజయ్ నటించిన ఆఖరి చిత్రం 'జన నాయగన్'. హెచ్. వినోద్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు నటించిన చివరి సినిమా కావడంతో దీనిపై అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చి ఘన విజయం సాధించిన 'భగవంత్ కేసరి' చిత్రానికి అధికారిక రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించినట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే, విడుదలకు ముందే ఈ చిత్రం సెన్సార్ పరంగా పెద్ద చిక్కుల్లో పడింది. దాదాపు ఏడు నెలల పాటు సెన్సార్ సర్టిఫికేట్ కోసం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.