Jana Nayagan: విజయ్ 'జన నాయగన్'లో అదిరే సర్ప్రైజ్.. సంచలన విషయం చెప్పిన డైరెక్టర్.. సినిమాలో ఆ క్యామియోలూ!
భారతదేశం, జూలై 22 -- Jana Nayagan: సినిమా రంగానికి గుడ్‌బై చెప్పి పూర్తిస్థాయి ప్రజాసేవలోకి అడుగుపెట్టిన దళపతి విజయ్ చిట్టచివరి చిత్రం 'జన నాయగన్'. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది అభిమానులు అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ కు ఒక్క రోజు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ హెచ్.వినోత్ చేసిన సంచలన కామెంట్లు వైరల్ గా మారాయి.
కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా జన నాయగన్ జూలై 23న థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఆల్-టైమ్ రికార్డులను తిరగరాస్తున్న ఈ సినిమా నుంచి బయటకొచ్చిన ఒక సంచలనాత్మక లీక్ ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం మార్మోగిపోతోంది.
జన నాయగన్ చిత్ర దర్శకుడు హెచ్.వినోత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'జననాయగన్' పోస్ట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.