Jana Nayagan: లీకైన సినిమాకు ఇంత డిమాండా? జన నాయగన్ కు ఫస్ట్ డే 100 కోట్లు ఖాయం..సీఎం విజయ్ మేనియా..అక్కడ మాత్రం అంతంతే!
భారతదేశం, జూలై 22 -- Jana Nayagan: ఎన్నో వివాదాలు, సెన్సార్ బోర్డు (CBFC) చిక్కులు, ఐటీ గొడవ, ఆఖరికి లీకుల భయాలను అధిగమించి ఎట్టకేలకు దళపతి విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' రేపు (జూలై 23) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్‌కి నటుడిగా ఇదే ఆఖరి సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కలెక్షన్ల వేట కూడా అదే రేంజ్ లో ఉండబోతుంది.
'జన నాయగన్' చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 8,000 కి పైగా స్క్రీన్లలో ప్రదర్శనకు సిద్ధమవ్వగా, ఒక్క తమిళనాడులోనే 3,500 కంటే ఎక్కువ షోలు ప్లాన్ చేశారు.
బుధవారం నాటికి కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఇండియాలో రూ.15 కోట్ల గ్రాస్ సాధించింది జన నాయగన్ మూవీ. బ్లాక్ చేసిన సీట్లతో కలిపి ఈ సంఖ్య రూ.20 కోట్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.