Jana Nayagan: దళపతి విజయ్‌కు మరో షాక్.. జన నాయగన్ సీన్లు లీక్.. భగవంత్ కేసరిలాగే ఉందంటూ.. షేర్ చేస్తే అరెస్ట్
భారతదేశం, ఏప్రిల్ 10 -- తమిళ చిత్ర పరిశ్రమలో తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఉన్న నటుడు, తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ వ్యవస్థాపకుడు దళపతి విజయ్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. రాజకీయాల్లోకి వెళ్లేముందు అతను నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' నుంచి కొన్ని సీన్లు సోషల్ మీడియాలో లీక్ కావడం హాట్ టాపిక్ గా మారింది.
దళపతి విజయ్ హీరోగా నటించిన జన నాయగన్ మూవీ గురించి ఇప్పుడు కోలీవుడ్‌లో పెను సంచలనం రేగుతోంది. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెన్సార్ బోర్డు (CBFC) నుంచి సర్టిఫికేషన్ కోసం వేచి చూస్తున్న తరుణంలో, సినిమాకు సంబంధించిన కీలక దృశ్యాలు ఆన్లైన్లో లీక్ కావడం యూనిట్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
జన నాయగన్ సినిమాలోని దాదాపు ఐదు నిమిషాల ముప్పై ఒక్క సెకన్ల నిడివి గల వీడియో ప్రస్తుతం ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.