Jana Nayagan: జన నాయగన్ మూవీ లీక్.. పూజా హెగ్డే ఎమోషనల్ పోస్ట్.. లెక్కలేనన్ని గంటల శ్రమ
భారతదేశం, ఏప్రిల్ 11 -- కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ ఆఖరి చిత్రం 'జన నాయగన్'. ఈ సినిమా కోసం కోట్లాది మంది అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే, థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ చిత్రం అనూహ్యంగా పైరసీ వెబ్‌సైట్లలో ప్రత్యక్షం కావడం ఇప్పుడు చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. జన నాయగన్ లీక్ పై హీరోయిన్ పూజా హెగ్డే ఎమోషనల్ అయింది.
సెన్సార్ వివాదంతో జన నాయగన్ రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన హెచ్‌డీ ప్రింట్లు ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే ఈ ఘటనపై తన ఆవేదనను, నిరాశను వ్యక్తం చేసింది.
శనివారం (ఏప్రిల్ 11) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పూజా హెగ్డే స్పందిస్తూ ఒక ఎమోషనల్ నోట్ పంచుకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.