భారతదేశం, ఏప్రిల్ 13 -- తేనెటీగ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది తేనె, లేదా అది కుడితే కలిగే మంట. కానీ, వాటికి కూడా మనుషుల తరహాలోనే ఒక సంక్లిష్టమైన నాగరికత, సంస్కృతి ఉంటాయని మీకు తెలుసా? 'అవతార్', 'టైటానిక్' వంటి అద్భుత దృశ్యకావ్యాలను అందించిన జేమ్స్ కామెరాన్ ఇప్పుడు మన కంటికి కనిపించని తేనెటీగల అంతరంగిక ప్రపంచాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు.
నేషనల్ జియోగ్రాఫిక్ రూపొందించిన 'సీక్రెట్స్ ఆఫ్ ది బీస్' అనే డాక్యుమెంటరీ సిరీస్‌కు ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అవార్డు విన్నర్ వైల్డ్ లైఫ్ ఫిల్మ్ మేకర్ బెర్టీ గ్రెగొరీ ఈ అద్భుత యాత్రకు హోస్ట్‌గా వ్యవహరించారు.
ఈ ఓటీటీ సిరీస్ గురించి జరిగిన ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమంలో జేమ్స్ కామెరాన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. "నేను గతంలో తిమింగలాలు, ఆక్టోపస్‌ల జీవనశైలి గురించి తెలుసుకున్నప్పుడు చాలా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.