Jailer 2 Release Date: కన్ఫమ్.. చిరంజీవితో సూపర్ స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ ఫైట్.. జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే
భారతదేశం, జూలై 2 -- Jailer 2 Release Date: సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ఆల్-టైమ్ ఇండస్ట్రీ హిట్ సీక్వెల్ 'జైలర్ 2' అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ ఎన్నో నెలల సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్ వేస్తూ ఈ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఈ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ దసరా పండుగ కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.
2023లో వచ్చిన 'జైలర్' ఫస్ట్ పార్ట్ వరల్డ్‌వైడ్‌గా రూ. 604.50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్లో వచ్చిన ఆ కమ్‌బ్యాక్ ఫిల్మ్ రజనీ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచింది. ఇప్పుడు పార్ట్ 2 అనౌన్స్మెంట్ రాగానే సోషల్ మీడియాలో "అలప్పర కెలప్పోరమ్" అంటూ ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ చేశార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.