భారతదేశం, ఏప్రిల్ 19 -- Jailer 2 OTT: తలైవా రజినీకాంత్ క్రేజ్ మామూలుగా ఉండదు. ఆయన అలా స్టైల్ గా నడిచొస్తే చాలు థియేటర్లు మోత మోగిపోతాయి. ఆయన మూవీ హిట్ అయిందంటే ఆ సందడే వేరు. అలాంటి రజినీకాంత్ సూపర్ హిట్ మూవీనే జైలర్. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా జైలర్ 2 రాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
రజినీకాంత్ హీరోగా నటిస్తున్న అప్ కమింగ్ మూవీ జైలర్ 2. సూపర్ హిట్ జైలర్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై హైప్ ఆకాశాన్ని తాకుతోంది. తాజాగా జైలర్ 2 మూవీ ఓటీటీ రైట్స్ కోసం రికార్డు డీల్ కుదిరిందనే టాక్ ఇందుకు నిదర్శనం. జైలర్ 2 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలిసింది.
జైలర్ 2 ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో రికార్డు రేట్ చెల్లించిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీ కోసం ఏకంగా రూ.160 కో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.