Jailer 2 OTT: ఓటీటీలో రిలీజైన బ్లాక్ బస్టర్ జైలర్ 2.. కానీ ఆడియన్స్ ఫుల్ డిసప్పాయింట్.. కారణం ఇదే.. థియేటర్లో ఇలా!
భారతదేశం, నవంబర్ 12 -- Jailer 2 OTT: రజినీకాంత్ స్వాగ్ ను, పవర్ ను మరోసారి ప్రపంచానికి చాటిన మూవీ జైలర్ 2. బ్లాక్ బస్టర్ మూవీ జైలర్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ జైలర్ 2.. ఫస్ట్ పార్ట్ కంటే ఇంకా గ్రాండ్ విక్టరీ సాధించింది. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ చేసింది. ఈ సూపర్ డూపర్ హిట్ మూవీ ఇవాళ (నవంబర్ 12) ఓటీటీలోకి వచ్చేసింది.
రజినీకాంత్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జైలర్ 2 ఓటీటీలో అడుగుపెట్టింది. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ క్రైమ్ రివేంజ్ థ్రిల్లర్ గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఓటీటీలోకి వచ్చేసింది.
జైలర్ 2 ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఎదురు చూశారు. రజినీకాంత్ స్వాగ్ ను ఇంట్లోని స్క్రీన్ పై చూద్దామని వెయిట్ చేశారు. అయితే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.