భారతదేశం, నవంబర్ 12 -- Jailer 2 OTT: రజినీకాంత్ స్వాగ్ ను, పవర్ ను మరోసారి ప్రపంచానికి చాటిన మూవీ జైలర్ 2. బ్లాక్ బస్టర్ మూవీ జైలర్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ జైలర్ 2.. ఫస్ట్ పార్ట్ కంటే ఇంకా గ్రాండ్ విక్టరీ సాధించింది. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ చేసింది. ఈ సూపర్ డూపర్ హిట్ మూవీ ఇవాళ (నవంబర్ 12) ఓటీటీలోకి వచ్చేసింది.

రజినీకాంత్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జైలర్ 2 ఓటీటీలో అడుగుపెట్టింది. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ క్రైమ్ రివేంజ్ థ్రిల్లర్ గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఓటీటీలోకి వచ్చేసింది.

జైలర్ 2 ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఎదురు చూశారు. రజినీకాంత్ స్వాగ్ ను ఇంట్లోని స్క్రీన్ పై చూద్దామని వెయిట్ చేశారు. అయితే...