Jagapathi Babu: ఉప్పెనలో నన్ను కాదని విజయ్ సేతుపతిని తీసుకున్నాడు.. నాకు మార్కెట్ లేదన్నాడు.. జగపతి బాబు సంచలన కామెంట్లు
భారతదేశం, మే 29 -- Jagapathi Babu: లెజెండ్ తో తన యాక్టింగ్ కెరీర్ ను సరికొత్తగా మొదలెట్టాడు జగపతి బాబు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న అతను.. ఇప్పుడు విలక్షణమైన నటనతో డిఫరెంట్ క్యారెక్టర్లు ప్లే చేస్తున్నాడు. తాజాగా పెద్దిలో అప్పలసూరిగా నటించాడు. ఈ మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు.
రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ ఇంటర్వ్వూలో జగపతి బాబు చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ఫస్ట్ పెద్ది మూవీలోని అప్పలసూరి క్యారెక్టర్ గురించి జగపతి బాబు మాట్లాడాడు.
''బుచ్చిబాబు డైరెక్ట్ గా నా దగ్గరకేం రాలేదు. నలుగురైదుగురు దగ్గరకు వెళ్లాడు. వాళ్లు నో అంటే ఓ ట్రయల్ వేద్దామని వచ్చి నన్ను కలిశాడు. నా టైమ్ బాగుండి వర్కౌట్ అయింది'' అని జగపతి బాబు చెప్పాడు.
ఈ క్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.