భారతదేశం, ఏప్రిల్ 23 -- Jackky Bhagnani: టాలీవుడ్ సీనియర్ నటి రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ తమ వైవాహిక బంధం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పెళ్లయినప్పటికీ తమ బంధం ఒక 'సిచ్యువేషన్‌షిప్' (Situationship) లాంటిదని జాకీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
నేటి తరం ప్రేమకథల్లో 'సిచ్యువేషన్‌షిప్' అనే పదం ఎక్కువగా వినిపిస్తుంటుంది. అంటే బాధ్యతలు లేకుండా కేవలం అవసరాలకు మాత్రమే పరిమితమయ్యే బంధం అని అర్థం. అయితే పెళ్లై ఏడాది కూడా కాకముందే జాకీ భగ్నానీ తన భార్య రకుల్ ప్రీత్‌తో ఉన్న బంధాన్ని ఈ పదంతో పోల్చడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట.. తమ మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి మనసు విప్పి మాట్లాడారు.
"మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, ఒకరికొకరం అంకితమయ్యాం. కానీ మా మధ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.