Jabardasth Comedians: జబర్దస్త్ కమెడియన్లకు రోడ్డు ప్రమాదం.. స్తంభాన్ని ఢీకొన్న కారు! ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే?
భారతదేశం, నవంబర్ 22 -- Jabardasth Comedians: ప్రముఖ తెలుగు టీవీ కామెడీ షో 'జబర్దస్త్' ద్వారా ఇంటింటికీ పరిచయమైన కమెడియన్లు రైజింగ్ రాజు, దొరబాబు రోడ్డు ప్రమాదంలో గాయపడటం బుల్లితెర వర్గాల్లో కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటనలో వారికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.
ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు దొరబాబు, రైజింగ్ రైజు కాకినాడ నుంచి భీమవరం వైపు కారులో ప్రయాణిస్తుండగా ఈ అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమై నుజ్జునుజ్జయింది. జబర్దస్త్ కమెడియన్లకు గాయాలయ్యాయి.
కాకినాడ నుంచి భీమవరం వెళ్తున్న క్రమంలో పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారం సమీపంలోకి రాగానే దొరబాబు, రైజింగ్ రాజు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. వేగంగా దూసుకెళ్లిన వాహనం రోడ్డు పక్కన ఉన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.