Jabardasth Actor: శ్మశానంలో ప్రపోజల్ ఏంటి భయ్యా? మరీ డిఫరెంట్ గా జబర్దస్త్ నటుడు-అమ్మాయి ఓకే చెప్పిందా? అసలు ఏమైంది?
భారతదేశం, ఆగస్టు 6 -- Jabardasth Actor: బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాకింగ్ రాకేష్, వ్యాఖ్యాత జోర్దార్ సుజాత (Jordar Sujatha). టీవీ షోలలో తనదైన తెలంగాణ యాస, నటనతో ఆకట్టుకున్న జోర్దార్.. అదే షో ద్వారా కమెడియన్ రాకింగ్ రాకేష్ (Rocking Rakesh) తో పరిచయం పెంచుకుని, ఆపై ప్రేమలో పడి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తమ ప్రేమకథ ఎలా మొదలైంది, పెళ్లికి ముందు వచ్చిన సవాళ్లు, ప్రస్తుత వైవాహిక జీవితంపై సుజాత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జబర్దస్త్ షోలో రాకింగ్ రాకేష్ టీమ్‌లో సుజాత స్కిట్లు చేయడం ప్రారంభించిన సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం బలపడింది.
మొదట్లో కేవలం కో-ఆర్టిస్టులుగా పనిచేశామని, రాకేష్ ఇచ్చిన ప్రోత్సాహం, కేరింగ్ తత్వమే తమను దగ్గర చేసిందని సుజాత వెల్లడించారు. నిరంతరం కలసి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.