Itlu Arjuna: బండోడి మ్యూజిక్.. బక్కోడి పాట.. ఇట్లు అర్జున్ మూవీ కోసం చేతులు కలిపిన తమన్, అనిరుధ్.. సాంగ్ ప్రోమో రిలీజ్
భారతదేశం, మే 26 -- Itlu Arjuna: మ్యూజిక్ లవర్స్ కు ఒక క్రేజీ అప్డేట్. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ కంపోజర్స్ ఎస్.ఎస్. తమన్, అనిరుధ్ రవిచందర్ కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. వీరిద్దరూ ఈ కొలాబొరేషన్ను సరదాగా "బక్కోడు X బండోడు" అని పిలుచుకుంటున్నారు. ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల సమర్పణలో వస్తున్న 'ఇట్లు అర్జున' (Itlu Arjuna) మూవీ కోసం ఈ ఇద్దరు దిగ్గజాలు జతకట్టారు.
మంగళవారం (మే 26) ఉదయం నుంచి సోషల్ మీడియాలో సస్పెన్స్ క్రియేట్ చేసిన అనిరుధ్, తమన్.. చివరకు తమ సరికొత్త కాంబినేషన్ వివరాలను ఒక క్యూట్ ప్రోమో ద్వారా బయటపెట్టారు.
ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ ఈ సినిమాలోని మొదటి సింగిల్ 'హై రే' (Hai Re)కు తన గాత్రాన్ని అందించారు. ఈ ప్రోమోలో ఇద్దరు సంగీత దర్శకుల మధ్య జరిగిన సంభాషణ నెటిజన్లను ఎంతగాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.