భారతదేశం, మే 26 -- Itlu Arjuna: మ్యూజిక్ లవర్స్ కు ఒక క్రేజీ అప్‌డేట్. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ కంపోజర్స్ ఎస్.ఎస్. తమన్, అనిరుధ్ రవిచందర్ కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. వీరిద్దరూ ఈ కొలాబొరేషన్‌ను సరదాగా "బక్కోడు X బండోడు" అని పిలుచుకుంటున్నారు. ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల సమర్పణలో వస్తున్న 'ఇట్లు అర్జున' (Itlu Arjuna) మూవీ కోసం ఈ ఇద్దరు దిగ్గజాలు జతకట్టారు.

మంగళవారం (మే 26) ఉదయం నుంచి సోషల్ మీడియాలో సస్పెన్స్ క్రియేట్ చేసిన అనిరుధ్, తమన్.. చివరకు తమ సరికొత్త కాంబినేషన్ వివరాలను ఒక క్యూట్ ప్రోమో ద్వారా బయటపెట్టారు.

ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ ఈ సినిమాలోని మొదటి సింగిల్ 'హై రే' (Hai Re)కు తన గాత్రాన్ని అందించారు. ఈ ప్రోమోలో ఇద్దరు సంగీత దర్శకుల మధ్య జరిగిన సంభాషణ నెటిజన్లను ఎంతగాన...