భారతదేశం, మార్చి 9 -- ఇషాన్ కిషన్.. ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో మార్మోగుతున్న పేరు ఇది. టీ20 ప్రపంచకప్ లో ఈ ఇండియన్ ఓపెనర్ అదిరే బ్యాటింగ్ తో సత్తాచాటాడు.ఫైనల్లోనూ మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. అయితే మనసులో కొండంత బాధతో ఇషాన్ బ్యాటింగ్ కొనసాగించడానే సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కజిన్ దుర్మరణం
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తీవ్రమైన బాధతోనే ఇషాన్ కిషన్ ఆడాడు. ఫైనల్ కు ఒక రోజు ముందు అతని కజిన్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. మనసును మెలిపెట్టే ఈ బాధతోనే ఫైనల్లో ఆడాడు. దేశం కోసం ప్రాతినిథ్యం వహించాడు. సూపర్ బ్యాటింగ్ తో, ఫీల్డింగ్ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అద్భుతమైన పునరాగమనం! జట్టులో స్థానం కోల్పోయి, T20 ప్రపంచ కప్ విజేతగా మారడం.. ఇషాన్ కిషన్ గత రెండు, మూడు సంవత్సరాలలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్నప్పుడు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.