భారతదేశం, జూన్ 26 -- Isakapatnam Trailer: అమెజాన్ ప్రైమ్ వీడియో సరికొత్త పాన్-ఇండియా రేంజ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఇసకపట్నం' (Isakapatnam) అఫీషియల్ ట్రైలర్‌తో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను షేక్ చేస్తోంది. ఒక పోర్ట్ టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ హై-వోల్టేజ్ పొలిటికల్ అండ్ క్రైమ్ థ్రిల్లర్.. గ్యాంగ్ వార్స్, రౌడీయిజం, ఫ్యామిలీ గొడవల చుట్టూ ఇంటెన్స్ గా తిరుగుతుంది.

ట్రైలర్ మొదటి సీన్ నుంచే పవర్‌ఫుల్ డైలాగ్స్, రా అండ్ రస్టిక్ విజువల్స్‌తో డైరెక్టర్ ప్రతి ఒక్కరికీ పూనకాలు తెప్పించారు. కుర్చీ కోసం తండ్రి, కూతుళ్ల మధ్య జరిగే ఎమోషనల్ ఫైట్ చుట్టూ తిరిగే ఈ వెబ్ సిరీస్ జులై 2 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తండ్రి కుర్చీని దక్కించుకోవడానికి అతన్ని చంపించడానికి కూడా వెనుకాడని పాత్రలో ఐశ్వర్య రాజేష్ ను ఈ ట్రైలర్లో చూపించారు.

టాలీవుడ్ డిజిటల్...