Isakapatnam Review: ఇసకపట్నం రివ్యూ- ఓటీటీలోకి ఇవాళ వచ్చిన క్రైమ్ డ్రామా- సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ సిరీస్ ఎలా ఉందంటే?
భారతదేశం, జూలై 2 -- OTT Series Isakapatnam Review In Telugu And Rating: తెలుగు డిజిటల్ ఓటీటీ స్పేస్‌లో ఇటీవల కాలంలో రా అండ్ రస్టిక్ క్రైమ్ థ్రిల్లర్లకు ఆదరణ బాగా పెరిగింది. ఈ కోవలోనే ఒక రేవు నగరం, అక్కడి అండర్ వరల్డ్ మాఫియా సామ్రాజ్యం చుట్టూ తిరిగే పవర్ పాలిటిక్స్, రివేంజ్, క్రైమ్ కథాంశంతో ఓటీటీ రిలీజ్ అయిన సరికొత్త తెలుగు వెబ్ సిరీస్ 'ఇసకపట్నం'.
ఎడిటర్ నుంచి దర్శకుడిగా మారిన గ్యారీ బిహెచ్ ఈ ఓటీటీ సిరీస్‌ను డైరెక్ట్ చేశారు. సముద్రఖని, ఐశ్వర్య రాజేష్, నరేష్ అగస్త్య, సునీల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇవాళ్టీ (జూలై 2) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఇసకపట్నం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఏడు ఎపిసోడ్‌లతో ఉన్న ఈ ఓటీటీ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో నేటి ఇసకపట్నం రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: ఇసకపట్నం
నటీనటులు: సముద్రఖని, ఐశ్వర్య రాజేష్, నరే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.