Irumudi Twitter Review: అన్న హిట్ కొట్టాడ్రోయ్.. రవితేజ 'ఇరుముడి' ట్విటర్ రివ్యూ.. ఎమోషనల్ మహారాజా.. పబ్లిక్ టాక్ ఇదే!
భారతదేశం, ఆగస్టు 21 -- Irumudi Twitter Review: 'అన్న హిట్ కొట్టాడ్రోయ్', 'మాస్ మహారాజా కాదు ఎమోషనల్ మహారాజా'.. ఇవే ఇరుముడి సినిమా చూసిన ఆడియన్స్ చెప్తున్న మాటలు. అవును.. ఇరుముడితో రవితేజ బ్లాక్ బస్టర్ కమ్ బ్యాక్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. ఇవాళ (ఆగస్టు 21) రిలీజైన ఇరుముడి మూవీ అదిరిపోయిందని అంటున్నారు.
రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ థ్రిల్లర్ 'ఇరుముడి' థియేటర్లలోకి వచ్చింది. గత కొన్నాళ్లుగా రొటీన్ మాస్ సినిమాలతో పలకరించిన రవితేజ, ఈసారి తన ఇమేజ్ చట్రాన్ని పక్కనపెట్టి పూర్తిస్థాయి నటనకు ప్రాధాన్యమున్న వైవిధ్యమైన కథను ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరుముడికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. నెటిజన్ల ట్విటర్ రివ్యూ వైరల్ గా మారుతున్నాయి.
ఇరుముడి సినిమాకు తండ్రీకూతుళ్ల మధ్య ఉండే బలమైన భావోద్వేగాలే ప్రధాన బలంగా నిలిచాయి. సమా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.