Irumudi Trailer: స్వామి శరణం.. మాస్ మహారాజ రవితేజ ఇరుముడి ట్రైలర్.. కూతురి కోసం తాగుబోతు తండ్రి అయ్యప్ప దీక్ష
భారతదేశం, ఆగస్టు 12 -- Irumudi Trailer: మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించేలా 'ఇరుముడి' థియేట్రికల్ ట్రైలర్ మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్గా రిలీజ్ చేసింది. డైరెక్టర్ శివ నిర్వాణ కట్ చేసిన ఈ ట్రైలర్ చూస్తుంటే.. రవితేజ ఖాతాలో సాలిడ్ బాక్సాఫీస్ కంబ్యాక్ కన్ఫర్మ్ అనిపిస్తోంది. కూతురి కోసం అయ్యప్ప మాల ధరించిన ఒక తాగుబోతు తండ్రిగా, ఊళ్లోని కూతుళ్లందరికీ రక్షకుడిగా మారే పాత్రలో రవితేజ ఇరగదీసినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
ఈ ఇరుముడి సినిమాలో రవితేజ 'త్రినాథ్' అనే ఆటో డ్రైవర్ రోల్లో కనిపిస్తున్నారు. రోజూ తాగి ఊగే ఈ తండ్రికి తన చిన్నారి కూతురు (బేబీ నక్షత్ర) అంటే ప్రాణం. పాప ఏది అడిగినా కాదనకుండా చూసుకునే ఈ తండ్రి.. కూతురి కోరిక మేరకే ప్రతీ ఏటా 41 రోజుల పాటు నిష్టగా అయ్యప్ప దీక్ష తీసుకుంటారు.
దీక్షలో ఉన్నన్ని రోజులు మద్యానికి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.