Irumudi Title: ఇరుముడి టైటిల్ వెనుక ఉన్న లాజిక్ చెప్పిన డైరెక్టర్ శివ నిర్వాణ- ఆ మూడు ముడుల కథ- తేడా కొట్టకుంటే హ్యాపీ
భారతదేశం, ఆగస్టు 13 -- Irumudi Title: వరుస ఫ్లాప్ లతో కెరీర్ లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న రవితేజకు ఇప్పుడో హిట్ కావాలి. అందుకే రూట్ మార్చిన మాస్ మహారాజా ఫ్యామిలీ ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ 'ఇరుముడి'తో థియేటర్లకు వచ్చేందుకు రెడీ అయిపోయారు. ఈ మూవీకి శివ నిర్వాణ డైరెక్టర్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో ఇరుముడి టైటిల్ లాజిక్ కు డైరెక్టర్ వెల్లడించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో అత్యంత గ్రాండ్ గా బుధవారం (ఆగస్టు 12) 'ఇరుముడి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేదికగా విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను, రవితేజ అభిమానులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ సినిమా టైటిల్ 'ఇరుముడి' ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరించారు. ఈ కథలో మూ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.