Irumudi OTT: అఫీషియల్.. ఓటీటీ లవర్స్ గెట్ రెడీ.. స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ఇరుముడి.. ఏకంగా 5 భాషల్లో.. ఎప్పటి నుంచంటే?
భారతదేశం, సెప్టెంబర్ 13 -- Irumudi OTT: థియేటర్లలో సరికొత్త వసూళ్ల రికార్డులు నెలకొల్పి, బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రవితేజ ఎమోషనల్ హిట్ 'ఇరుముడి' (Irumudi) ఓటీటీ ఎంట్రీపై సస్పెన్స్ కు తెరపడింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) తాజాగా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేసింది.
రవితేజ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఇరుముడి ఓటీటీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ బిగ్ అప్డేట్ ఇచ్చేసింది. ఈ మూవీ వచ్చే శుక్రవారం (సెప్టెంబర్ 18) నుంచి స్ట్రీమింగ్ కానుందని తన ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అనౌన్స్ చేసింది.
సెప్టెంబర్ 18 నుంచి బ్లాక్‌బస్టర్ చిత్రం ఇరుముడి నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ ప్రీమియర్ కానుంది. దక్షిణ భారత భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.