Irumudi Movie: మోత మోగిపోతున్న థియేటర్లు.. ఇరుముడి సినిమా క్రేజ్.. హారతులు, భజనలు.. ఫ్యాన్స్‌తో కలిసి రవితేజ పిల్లలు!
భారతదేశం, ఆగస్టు 21 -- Irumudi Movie: మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ 'ఇరుముడి' థియేటర్లలో అదరగొడుతోంది. ఇవాళ (ఆగస్టు 21) రిలీజైన ఈ ఎమోషనల్ థ్రిల్లర్ కు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీతో రవితేజ హిట్ కొట్టాడని అంతా అంటున్నారు. మరోవైపు థియేటర్లలో ఇరుముడి స్క్రీనింగ్ సందర్భంగా కొన్ని వీడియోలు సోషల్ మీడియోలో వైరల్ గా మారాయి.
వరుసగా మాస్ కమర్షియల్ సినిమాలు తీసిన రవితేజ ఫ్లాప్ లు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు రూట్ మార్చి 'ఇరుముడి' అని ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ తో థియేటర్లలోకి వచ్చాడు. ఆ ప్రయోగం ఫలించింది. ఇరుముడి సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీ స్క్రీనింగ్ అవుతున్న థియేటర్లలో ఆడియన్స్ భక్తితో ఊగిపోతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఒకదాంట్లో థియేటర్ లోపల స్క్రీన్ కు హారతి ఇస్తున్న సీన్ హాట్ టాపిక్ గా మారిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.